ఆసరా పింఛన్లకు నిధులు విడుదల..

363
Aasara Pension
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లకు నిధుల కొర‌త లేకుండా చూస్తున్న‌ది. పింఛ‌న్ల పంపిణీలో ఆలస్యం జ‌ర‌గ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుదలచేస్తున్న‌ది. ఇందులో భాగంగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల‌ను ఈరోజు విడుద‌ల చేసింది. దీనికోసం రూ.2931.17 కోట్లు విడుద‌ల చేస్తూ పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

- Advertisement -