దేశంలో 24 గంటల్లో 2828 కరోనా కేసులు

43
corporator
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2828 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,53,043కు చేరగా 4,26,11,370 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులుండగా 5,24,586 మంది మృతిచెందారు.

మొత్తం కేసుల్లో 0.04 కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.74 శాతంగా, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 1,93,28,44,077 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాక వెల్లడించింది.

- Advertisement -