ఆర్టీసీలో పోస్టుల భర్తికి రంగం సిద్ధం..

84
279 Posts in RTC to be filled by TSPSC

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉద్యోగప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 123 మెకానికల్ సూపర్ వైజర్ ట్రెయినీలు, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.