- Advertisement -
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 26,115 పాజిటివ్ కేసులు నమోదు కాగా 252 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరుకోగా ప్రస్తుతం దేశంలో 3,09,575 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,45,385 మంది మృతిచెందగా ఇప్పటి వరకు 81.85 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
- Advertisement -