దేశంలో 24 గంటల్లో 2,539 కరోనా కేసులు…

72
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,539 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 60 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో కరోనా నుండి 4,491 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 30,799 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 5,16,132 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుండి 4,24,54,546 కోలుకోగా యాక్టివ్ కేసుల శాతం 0.07గా ఉంది.

- Advertisement -