భారత్ కరోనా అప్‌డేట్..

121
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,430 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,26,427కు చేరగా 4,40,70,935 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 26,618 యాక్టివ్ కేసులుండగా 5,28,874 మంది మృతిచెందారు. రికవరీ రేటు 98.75 శాతం ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి.

- Advertisement -