Gold Price:లేటెస్ట్ ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరాయి. కొద్దిరోజులుగా పెరుగుతు వస్తున్న బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,650గా ఉండగా 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,800గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,950గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కేజీ వెండి రూ.90,000గా ఉండగా ఢిల్లీలో రూ.86,500గా ఉంది. బెంగళూరులో మాత్రం వెండి ధర రూ. 150 పెరిగి కేజీ వెండి ధర రూ. 85,750 గా ఉంది.

Also Read:నులిపురుగుల సమస్యను ఇలా గుర్తించండి!

- Advertisement -