నేటి ముఖ్యమైన వార్తలు..

14
- Advertisement -

()ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు వాదోపవాదాలు చేసుకుంటూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు ఆయా పార్టీల నేతలు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పిఠాపురంలో పవన్ ప్రత్యర్థి.. టీడీపీనే!

()రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు సీఎస్ శాంతి కుమారి. సచివాలయంలో పోలీస్, ఎక్సయిజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవిన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..పకడ్బందీగా ఎన్నికల కోడ్:శాంతి కుమారి

()మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవా ? ఆయన తెలంగాణ రాజకీయాల్లో మరో ఏక్ నాథ్ షిండే కాబోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు అరకొర వినిపిస్తున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..పొంగులేటితో కాంగ్రెస్ కు ముప్పే?

()చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలడా? అని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ప్రజల తరపున ప్రశ్నిస్తే..కేసులా?:క్రిశాంక్

()మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా తీసుకుంది. 2014 లో అధికారం కోల్పోయిన హస్తం పార్టీ 2019 లోనూ ఓటమి చవిచూసింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..వీరిద్దరి పోటీ.. అక్కడినుంచే?

()దేశంలో బీజేపీ ఉన్మాదం సృష్టిస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. విజయవాడలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సదస్సుకు హాజరైన షర్మిల…బీజేపీ తీరును ఎండగట్టారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఉన్మాదం సృష్టిస్తోన్న బీజేపీ:షర్మిల

()దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పింది పతంజలి సంస్థ. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు విచారం వ్యక్తం చేసిన పతంజలి ఎండీ బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..సుప్రీంకు క్షమాపణ చెప్పిన పతంజలి..

()ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్షన్స్ కు సరిగ్గా 50 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. మరో సర్వే.. టాఫ్ ఫైట్ ఖాయం?

()ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. రేపటి నుంచి క్రికెట్ ఫీవర్ తో అభిమానులు ఉర్రూతలూగనున్నారు. మొదటి మ్యాచ్ ఆర్సీబీ vs సిఎస్కే మద్య చెపక్ స్టేడియంలో జరగనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..IPL 2024:రేపటి నుంచే మెగా టోర్నీ!

- Advertisement -