సంక్రాంతి కానుకగా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. వివిధ ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఓ సారి పరిశీలిద్దాం..
అమెజాన్ ప్రైమ్ వీడియో
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (కన్నడ సినిమా – జనవరి 12)
120 బహదూర్ (హిందీ మూవీ – జనవరి 16,
నైట్ మేనేజర్, అందెలరవమిది (తెలుగు మూవీ),
ఎల్లో (తమిళ మూవీ), ప్రెడేటర్ : బ్యాండ్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ మూవీ)
నాట్ విత్ అవుట్ హోప్ (ఇంగ్లీష్ మూవీ)
జోడియాక్ కిల్లర్ ప్రాజెక్ట్ (ఇంగ్లీష్ మూవీ)
పీటర్ హుజార్స్ డే (ఇంగ్లీష్ మూవీ)
నెట్ ఫ్లిక్స్
తస్కరీ (హిందీ సిరీస్ – జనవరి 14)
అగాథా క్రిస్టీ సెనెన్ డయల్స్ (వెబ్ సిరీస్ – జనవరి 14)
ది రిప్ (జనవరి 16)
Also Read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!
జియో హాట్ స్టార్
ఇండస్ట్రీ 4 (వెబ్ సిరీస్ – జనవరి 14)
వెపన్స్, హీరో ఎక్స్, ట్రాన్: ఏరీస్
ఏ థౌజెండ్ బ్లోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 2)
జీ5
గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ – జనవరి 16)
భా… భా… భా (మలయాళం మూవీ – జనవరి 16)

