ఈ వారం ఓటీటీ సినిమాలివే!

10
- Advertisement -

మే మొదటి వారంలో థియేటల్ లేదా ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో నాని హిట్ 3తో పాటు పలు చిత్రాలున్నాయి. అలాగే రెట్రో, రైడ్‌ 2, భూత్‌నీ వంటి సినిమాలు థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకురానున్నాయి. అలాగే ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సనిమాల విషయానికొస్తే..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

అనదర్‌ సింపుల్‌ ఫేవర్‌ (హాలీవుడ్‌) మే 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియోహాట్‌స్టార్‌ :

కుల్ల్‌ (హిందీ సిరీస్‌) మే 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎంఎక్స్‌ ప్లేయర్‌ :

ఈఎంఐ (తమిళ్‌) మే1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:Sharwa38:శర్వా 38లో డింపుల్!

సోనీలివ్‌ :

బ్రొమాన్స్‌ (మలయాళం) మే 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్లాక్‌ వైట్‌ అండ్‌ గ్రే (హిందీ సిరీస్‌) మే1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

- Advertisement -