టాప్ న్యూస్ టుడే..

4
- Advertisement -
– నేడు విద్యా శాఖపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమీక్ష..
– వరంగల్ జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన
– జానీ మాస్టర్ కోసం గాలిస్తున్న నార్సింగి పోలీసులు..
– తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
– భారత్‌లో రెండో మంకీ పాక్స్‌ కేసు నమోదు..
– అరుణాచల్ బోర్డర్‌ సమీపంలో చైనా హెలిపోర్ట్ నిర్మాణం..
– 27 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ విజృంభణ..
– పంజాబ్ కింగ్స్ చీఫ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్ నియామకం..
– వడ్డీ రేట్లు తగ్గించిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు..
- Advertisement -