Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

2
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.74,560గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,340గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,710గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,490గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర నిన్నటికంటే రూ.100 తగ్గి, రూ.1,08,900గా ఉంది. విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.1,08,900గా ఉంది. విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.1,08,900గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.99,900గా ఉంది.

Also Read:దీపావళి….తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- Advertisement -