- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో భారీగా పెరిగాయి. ఇవాళ తులం బంగారం పై రూ. 330 పెరుగగా హైదరాబాద్ లో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350గా ఉండగా 24క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,500గా ఉండగా 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,530గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రూ.88,500గా ఉండగా చెన్నైలో కేజీ వెండి రూ. 88,500,ఢిల్లీలో రూ.85,000గా ఉంది.
Also Read:Janasena:పవన్ కోసం కదిలిన చిరు
- Advertisement -