నేటి ముఖ్యమైన వార్తలివే..

18
- Advertisement -

()ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తీహార్ జైలులో కవితతో ములాఖత్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..RSP:కవిత వ్యవహారంలో దుర్మార్గంగా ఈడీ

()బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జులై నెలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా విఠల్​ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..దండె విఠల్‌కు రిలీఫ్..

()టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసింది. తొలిసారి సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది పూజా. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా సూర్య హీరోగా నటిస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సూర్యతో బుట్ట బొమ్మ!

()టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో ఒకరు ప్రభాస్. ఈ హీరో పెళ్లి గురించి ఫ్యాన్సే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక్క పోస్ట్‌తో సెన్సేషన్‌గా మారారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Prabhas:పెళ్లి గురించా?,మూవీ గురించా?

()మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 30-35 సీట్లు గెలుచుకుంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మహారాష్ట్రలో కూటమివే 35 స్థానాలు!

()దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం సాగుతోంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..హర్యానాలో బీజేపీకి ఇదే నష్టం చేయనుందా?

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.67,860గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,030గా ఉంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Price:లేటెస్ట్ ధరలివే

()జూనియర్ ఎన్టీఆర్‌ని మోసం చేశారు ఓ ఎన్నారై మహిళ. ఒక ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఓ ప్లాట్ ని 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుండి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్టీఆర్‌ని మోసం చేసిన ఎన్నారై మహిళ!

()ఐపీఎల్ 2024లో భాగంగా ప్లే ఆఫ్స్ చేరే నాలుగు టీమ్‌లలో ఇప్పటికే మూడు టీమ్‌లు ఖరరాయ్యాయి. గురువారం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఓడిపోయినా CSK అర్హత సాధిస్తుందా?

- Advertisement -