నేటి ముఖ్యమైన వార్తలివే..

10
- Advertisement -

()కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అప్పుల శాతం అమాంతంగా పెరిగింది. గత బి‌ఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు పరిమితి మేర ఉండగా.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా అప్పులు పతాక స్థాయికి చేరుకున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..అప్పుల ఊబిలో తెలంగాణ..వంద రోజుల్లోనే!

()సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:రైతులంటే ఎందుకంత చిన్నచూపు?

()సాధారణంగా ఎన్నికల ముందు పొలిటికల్ పార్టీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు బహిరంగ సభలు, పర్యటనలు నిర్వహిస్తు పోలిటికల్ హిట్ పెంచుతుంటారు పార్టీల నేతలు.

పూర్తి కథనం కోసం ఈలింక్ క్లిక్ చేయండి..ఇండియా కూటమి జోరు తగ్గిందా?

()నేటి రోజుల్లో రోజుకో కొత్తరకం వ్యాధులు పుట్టుకొస్తూ మానవులకు పెను సవాల్ విసురుతున్నాయి. గత ఐదేళ్లలో చాలానే కొత్తరకం వ్యాధులు పుట్టుకొచ్చాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వామ్మో ‘ప్యారెట్ ఫీవర్’.. జాగ్రత్త!

()మాజీ గవర్నర్ తమిళి సై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తిరిగి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బీజేపీలో చేరిన తమిళి సై..

()దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా ఇవాళ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ జారీతో నేటి నుంచే నామినేషన్‌లను స్వీకరించనున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తొలి విడత …నోటిఫికేషన్‌ జారీ

()తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు సీపీ రాధాకృష్ణన్‌. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం

()కళ్ళు అనేవి మనశరీరంలో అత్యంత సున్నితమైన అవయవాలు. ఇవి ఏ మాత్రం దెబ్బతిన్నా జీవితాంతం అంధకారంలో జీవించాల్సిందే. అందుకే కళ్లను శరీరానికి వెలుగు ప్రసార కేంద్రాలుగా అభివర్ణిస్తుంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గ్లైకోమా వ్యాధితో ‘అంధత్వం’ గ్యారెంటీ!

()మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 17 వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్ని కూడా ప్లేయర్లతో సిద్దమయ్యాయి. ఆటగాళ్లు కూడా మైదానంలో ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024:ఈ జట్ల కల నెరవేరెనా?

- Advertisement -