Gold Rate :లేటెస్ట్ ధరలివే

5
- Advertisement -

పసిడి ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 250 తగ్గగా 24 క్యారట్ల బంగారంపై రూ. 270 తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750గా ఉండగా 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,900గా ఉండగా 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,880గా ఉంది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 94,500గా ఉండగా దేశరాజధాని ఢిల్లీలో ధర రూ.90,000గా ఉంది. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

Also Read:దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచాం:ముర్ము

- Advertisement -