Gas price:తగ్గిన గ్యాస్‌ ధరలు..

10
- Advertisement -

గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు. 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ ధరను రూ.72 మేర తగ్గించాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు తగ్గడం ఇది మూడోసారి.

ధరల తగ్గుదలతో ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1676గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.1975.50గా ఉన్నది. కోల్‌కతాలో రూ.1787, ముంబైలో రూ.1629, చెన్నైలో రూ.1840.50కి చేరింది మే 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.19 తగ్గిన విషయం తెలిసిందే.

Also Read:TTD: చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -