Gas Price:స్వల్పంగా తగ్గిన సిలిండర్ ధరలు

5
- Advertisement -

కమర్షియల్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.19 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే గృహ అవసరాల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1745.50గా ఉండగా హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1994.50గా ఉంది. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.855గా ఉండగా లక్నోలో రూ.840.50గా,ఢిల్లీలో రూ.803గా ఉంది.

Also Read:గోవింద కోటి రాసిన బెంగుళూరు విద్యార్థిని..

- Advertisement -