Gold Rate:బంగారం ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 57,750గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 63 వేల స్థాయికి దిగివచ్చింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 57,900గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.50 తగ్గి రూ. 63,150గా ఉంది.

బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర ఇవాళ రూ.300 పెరిగి రూ.76,800గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.300 పెరిగి రూ. 75, 300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం పై 13 డాలర్లు తగ్గి 2015 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోండగా స్పాట్ సిల్వర్ రేటు 22.71 డాలర్ల వద్ద ఉంది.

Also Read:ఆలుగడ్డ జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది?

- Advertisement -