నేటి ముఖ్యమైన వార్తలివే..

20
- Advertisement -

()బీజేపీ నేతల అజ్ఞానంపై సెటైర్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. సుభాష్ చంద్ర‌బోస్, మ‌హాత్మా గాంధీ మ‌న దేశ ప్ర‌ధానుల‌ని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:బీజేపీ నేతల అజ్ఞానంపై సెటైర్

()కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్. రైతులతో మాట్లాడిన కేసీఆర్… పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KCR:రైతులకు అండగా బీఆర్ఎస్

()ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :చెన్నైని భయపెడుతుందా?

()పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే శీతల పదార్థాలలో ఐస్ క్రీమ్ మొదటి స్థానంలో ఉంటుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఐస్ క్రీమ్ ను అమితంగా తింటూ ఉంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఐస్ క్రీమ్ తింటున్నారా..జాగ్రత్త!

()దేశ వ్యాప్తంగా రూ.450కే సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ ప్రజలకు వాగ్దానం చేసింది. న్యాయ్ పత్ర పేరుతో 25 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రూ.450కే సిలిండర్..కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే

()స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం “ఫ్యామిలీ స్టార్”. వరల్డ్ వైడ్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాగా సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఫ్యామిలీ స్టార్..ట్విట్టర్ రివ్యూ

()ఈమద్య కాలంలో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రతిపక్ష నేతలు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొంతమంది జైలుపాలు కాగా మరికొంత మంది కేసుల నుంచి బయట పడే మార్గాలను

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బీజేపీలో చేరితే..నో కేస్!

()రాబోయే ఎన్నికలతో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రస్తుతం మోస్ట్ ఇంటరెస్టింగ్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..కూటమిదే పైచేయి.. టీడీపీ ధీమా!

- Advertisement -