Gold Rate:బంగారం మరింత దూకుడు

22
- Advertisement -

దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఆల్ టైం హైకి చేరాయి. దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,600 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,470కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,744 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,682గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.64,600 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,470 ,లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620గా ఉంది.

Also Read:KTR:సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగలేఖ

- Advertisement -