నేటి ముఖ్యమైన వార్తలు..

9
- Advertisement -

()రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రత్తలు రెట్టింపు అవుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా బయటకు రావడానికి భయపడి పోతున్నారు ప్రజలు. ఎండలో పని చేసే వారి పరిస్థితి మరి దారుణం..

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఈ పండ్లు తింటే.. నో డీహైడ్రేషన్!

()టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యాస అంత దోచుకోవడంపైనే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. టంగుటూరు ఎన్నికల సభలో మాట్లాడిన జగన్.. మహిళల సాధికారతను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:చంద్రబాబు ధ్యాస అంతా దోచుకోవడంపైనే

()తన ఫేక్ వీడియోల వేనకుంది రాహుల్ గాంధీనే అని మండిపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధికారం లేకపోవడంతో దాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని, నిరాశలో తన ఫేక్ వీడియో షేర్ చేస్తున్నారని ఆరోపించారు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Amith Shah:ఆ వీడియో వెనకుంది ఆయనే

()కాల్పుల మోతతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లిపోతోంది. వరుసగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోలు హతమయ్యారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోలు హ‌తం

()రాష్ట్రంలో కేసీఆర్ హవా మొదలైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సూర్యాపేట నియోజ కవర్గంలో ఇంటింటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagadish:కేసీఆర్ హవా మొదలైంది..

()ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నడిపిస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అని ఆరోపించారు ఏపీ సీఎం జగన్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్…కడప లోక్‌సభ స్థానంలో తన చెల్లెలు పోటీ చేయడంపై తనకు ఎటువంటి బాధ లేదని అన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:షర్మిల వెనకుంది రేవంత్ రెడ్డే

()ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ, ఐటీ తర్వాత ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుని గాంధీభవన్‌పై దాడులు చేశారన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Revanth:ఎవరికి భయపడం

()మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేయగా రోజుకో వార్త ఈ సినిమా గురించి చక్కర్లు కొడుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..త్రివిక్రమ్ – బన్నీ..ద్విపాత్రాభినయం!

()తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..

- Advertisement -