- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గగా కేజీ వెండిపై రూ.100 తగ్గింది.హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,840గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,070గా ఉంది
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,400గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.87,400గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.83,900గా ఉంది.
Also Read:దేవరలో అల్లరి నరేష్..క్లారిటీ!
- Advertisement -