నేటి ముఖ్యమైన వార్తలు..

24
- Advertisement -

()తప్పకుండా మళ్ళీ రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఇంటగెలిచి రచ్చగెలవాలని ఆగుతున్నామన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:తిరిగి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్

()గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చామన్నారు ఏపీ సీఎం జగన్.2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధవ, బైబిల్,ఖురాన్ అన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:99శాతం హామీలు నెరవేర్చాం

()మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరుతో ఎక్స్‌ ఖాతాను ఓపెన్ చేశారు. ఇప్పటివరకు ఫేస్ బుక్ వేదికగా అప్‌డేట్ ఇస్తూ వస్తున్న కేసీఆర్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KCR:ట్విట్టర్‌ ‘ఎక్స్’లోకి బీఆర్ఎస్ అధినేత

()ఎన్నికలు వచ్చాయంటే చాలు తెలంగాణపై దండయాత్రకు సిద్ధమవుతోంది బీజేపీ. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి తెలంగాణపై ఫోకస్ చేసి అధికారంలోకి వస్తామనే భ్రమను ప్రజల్లో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BJP:తెలంగాణలో బీజేపీ పాచిక పారేనా?

()ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు శుభాకాంక్షలు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harish:ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేస్తాం

()విజయాలకు పొంగిపోం…అపజయాలకు కుంగిపోం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:విజయాలకు పొంగిపోం..అపజయాలకు కుంగిపోం

()తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇక ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గం నిజామాబాద్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఇందూరులో ధర్మపురికి షాకేనా!

()దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు ఇరవై మూడేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గులాబీ జెండాకు 24 ఏళ్ళు…!

- Advertisement -