Gold Price:లేటెస్ట్ ధరలివే

25
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. గత 5 రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 150 పెరిగి రూ. 55 , 200గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 140 పెరిగి రూ. 60, 220గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 55, 350గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 160 పెరిగి రూ. 60,370గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 100 పెరిగి రూ. 78 ,300కి చేరగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 300 పెరిగి రూ. 74 ,800గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1930 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.14 డాలర్లుగా ఉంది.

Also Read:నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !

- Advertisement -