- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,840గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలుగా ఉంది.
బంగారం ధరలోనే వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ. 77 వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1923 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Also Read:యూఎస్ ఓపెన్ విజేతగా జోకోవిచ్..
- Advertisement -