Gold Price:లేటెస్ట్ ధరలివే

22
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 52,590కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,370గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 52,750గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,530గా ఉంది.

దేశ వ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ. 300 నుంచి 400 తగ్గా హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 73,100గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలలో కేజీ వెండి ధర రూ.70,700గా ఉండగా బెంగళూరులో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

Also Read:చంద్రబాబు డైరెక్షన్.. లోకేష్ యాక్షన్!

- Advertisement -