ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

11
- Advertisement -

ఈ వారం ‘భగవంత కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు’ వంటి భారీ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినా, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

ఐ వోకప్‌ ఎ వ్యాంపైర్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది డెవిల్‌ ఆన్‌ ట్రైయల్‌ (హాలీవుడ్) అక్టోబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కాలాపానీ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సింగపెన్నే (తమిళ చిత్రం) అక్టోబరు 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బాడీస్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నియో (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డూనా (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కందసామీస్‌: ద బేబీ (ఇంగ్లీష్‌ మూవీ) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఓల్డ్‌ డాడ్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

పర్మినెంట్‌ రూమ్మేట్స్‌ (హిందీ సిరీస్‌) అక్టోబరు 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మామా మశ్చీంద్ర (తెలుగు) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది అదర్‌ జోయ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ట్రాన్స్‌ఫార్మర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అప్‌లోడ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (టాక్‌ షో) అక్టోబరు 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సర్వం శక్తిమయం (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

రెడ్‌ శాండల్‌ వుడ్‌ (తమిళ చిత్రం) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసా!

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

టాక్‌ టూ మీ (హాలీవుడ్‌) అక్టోబరు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

షార్ట్‌ కమింగ్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది నన్‌2 (హాలీవుడ్‌) అక్టోబరు 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మై లవ్‌ పప్పీ (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే లో ప్రసారాలు ఇవే :

మాగీ మూర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హైరిచ్‌ లో ప్రసారాలు ఇవే :

ఒరు థుళ్లి థాప్పా (మలయాళం) అక్టోబరు 20వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -