Gold Price:లేటెస్ట్ ధరలివే

47
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 55041గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 60 ,450గా ఉంది. వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 55 ,560గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 60,060గా ఉంది.

వెండి రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77 వేలు స్థిరంగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.74,100గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1923 డాలర్లుగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.61 డాలర్లుగా ఉంది.

Also Read:బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో.. ప్రత్యర్థుల్లో గందరగోళం!

- Advertisement -