Gold Rate:లేటెస్ట్ ధరలివే

53
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. హైదరాబాద్‌లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ. 57,100గా ఉండగా 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ. 62,290గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,440గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.57,550గా ఉండగా 24క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.2820 పెరిగి రూ.62,780కు చేరింది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.1000 పెరిగి రూ. 80,200గా ఉండగా చెన్నైలో రూ. 80,200, ఢిల్లీలో కేజీ వెండి రూ.77,200 కు చేరింది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.76,250గా ఉంది.

Also Read:మొబైల్ యాప్‌తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు..

- Advertisement -