Gold Price:లేటెస్ట్ ధరలివే

25
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 56,350గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 తగ్గి రూ. 61,470గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 56,500గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 తగ్గి రూ. 61,620గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 200 పెరిగి రూ. 78,200గా ఉంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1975 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ ధర 22.92 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ మరింత పతనమై డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ. 83.248గా ఉంది.

Also Read:టీమిండియాకు హెచ్చరికలు..!

- Advertisement -