ఈ వారం యానిమల్, ‘దూత’, కాలింగ్ సహస్ర, బ్రీత్ వంటి సినిమాలు మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
నెట్‌ఫ్లిక్స్:
గోల్డెన్ బుల్: నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
నిర్మూలన (హాలీవుడ్): నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఫ్యామిలీ స్విచ్ (హాలీవుడ్): నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) – డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
స్వీట్ హోమ్ సీజన్ 1 (కొరియన్) : డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఈక్వలైజర్ (హాలీవుడ్) : డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
క్యాటరింగ్ క్రిస్మస్ (హాలీవుడ్) : డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
Also Read:షష్టిపూర్తి… 80 శాతం పూర్తి
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
చిన్నా (తెలుగు/తమిళం): డిసెంబర్ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ (హాలీవుడ్): డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మాన్‌స్టర్ ఇన్‌సైడ్ (హాలీవుడ్): డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ధూత (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోనీ లివ్ :
మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) – నవంబర్ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జియో సినిమా :
800 (తమిళ చిత్రం – తెలుగు డబ్) – డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.