Gold Price:లేటెస్ట్ ధరలివే

44
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర రూ. 350 పెరిగి రూ. 56,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 62,020కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 57000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 62,170గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.400 పెరిగి రూ. 76,400గా ఉండగా హైదరాబాద్‌లో సిల్వర్ ధర రూ. 400 పెరిగి రూ. 79,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1996 డాలర్ల వద్ద ట్రేడవుతోండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.77 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Also Read:Rishi Sunak:దాని కంటే చనిపోవడమే బెటర్

- Advertisement -