ఓటీటీ :ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

53
- Advertisement -

ఈ వారం ఆదికేశవ, ధృవ నక్షత్రం, కోటబొమ్మాళి PS, సౌండ్ పార్టీ వంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం అంతా ఓటీటీలదే జోరు. దీనికితోడు ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

సోనీలివ్‌ లో ప్రసారం ఇదే :

చావర్‌ (మలయాళం): నవంబరు 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

స్టాంపెడ్‌ ఫ్రమ్‌ ది బిగినింగ్‌ (హాలీవుడ్‌): నవంబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్క్విడ్‌ గేమ్‌: ది ఛాలెంజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పులిమడ (తెలుగు సహా 5 భాషల్లో): నవంబరు 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మై డెమన్‌ (కొరియన్‌): నవంబర్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డాల్‌ బాయ్‌ (హాలీవుడ్‌): నవంబరు 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

గ్రాన్‌ టురిస్మో (తెలుగు డబ్బింగ్‌): నవంబరు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:మా ‘అన్వేషి’ బ్లాక్ బస్టర్‌

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం ఇదే :

ఫార్గో (వెబ్‌సిరీస్): నవంబరు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం ఇదే :

ది విలేజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారం ఇదే :

ఒప్పైన్‌ హైమర్‌ (హాలీవుడ్‌): నవంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆపియల్‌ టీవీ ప్లస్‌ లో ప్రసారం ఇదే :

హన్నా వాడ్డింగ్‌హమ్‌ (హాలీవుడ్‌): నవంబరు 22వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:Bigg Boss 7:కోట బొమ్మాలితో బిస్ బాస్

- Advertisement -