ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

40
- Advertisement -

ఈ వారం మంగళవరం, స్పార్క్, సప్త సాగరాలు ధాటి వంటి చిన్న సినిమాలు మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

అమెజాన్‌ ప్రైమ్‌ :

ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అపూర్వ (హిందీ) నవంబరు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) నవంబరు 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బిలీవర్‌2 (కొరియన్‌) నవంబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది డాడ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సుఖీ (హిందీ) నవంబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది రైల్వేమెన్‌ (హిందీ) నవంబరు 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:శరీరంలో ఐరన్ లోపమా.. జాగ్రత్త?

బుక్‌ మై షో :

రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)నవంబరు 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) నవంబరు 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా :

ది ఫ్లాష్‌ (తెలుగు) నవంబరు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

మోనార్క్‌(హాలీవుడ్‌) నవంబరు 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:వింటర్‌లో చర్మ సౌందర్యానికి చిట్కాలు!

- Advertisement -