ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

29
- Advertisement -

ఈ వేసవిలో భగభగ మండే ఈ ఎండల్లో ఫ్యామిలీస్ తో పాటు థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం బాగా కష్టం అయిపోయింది. అందుకే, థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం ప్రసారాలు ఇవే :

విక్టిమ్‌/సస్పెక్ట్‌ (హాలీవుడ్) మే 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మదర్స్‌ డే (హాలీవుడ్‌) మే 25వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌) మే 25వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (హాలీవుడ్‌) మే 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అయ్యేది ఇదే :

మిస్సింగ్‌ (ఒరిజినల్‌ మూవీ) మే 24వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారం ప్రసారాలు ఇవే :

సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (ఒరిజినల్‌ మూవీ) మే 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’. మే 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం ప్రసారాలు ఇవే :

అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌) మే 24వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారం ప్రసారాలు ఇవే :

గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3) మే 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మే 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమాలో ప్రసారం అయ్యేది ఇదే :

వరుణ్‌ ధావన్‌ కృతి సనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘భేదియా’. మే 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -