Gold Price:లేటెస్ట్ ధరలివే

39
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 200 తగ్గుముఖం పట్టి రూ.56,100కి చేరగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గి రూ.61,200కి చేరుకుంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.220 తగ్గి రూ.61,350కి చేరగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.56,250గా ఉంది.

బంగారం బాటలోనే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.74,500గా ఉండగా హైదరాబాద్‌ లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.78,100గా ఉంది.

Also Read:KTR:హైద‌రాబాద్‌లో జాప్‌కామ్ సెంట‌ర్

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1950 డాలర్లకు చేరగా స్పాట్ సిల్వర్ రేటు కూడా 23.40 డాలర్లకు దిగొచ్చింది.

Also Read:CM KCR:వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్

- Advertisement -