Gold Price:బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్

23
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.54,700కి చేరగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ 59,670 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పడిపోయి రూ.54,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ. 59,820గా ఉంది.

Also Read:తీరం దాటిన బిపర్‌జాయ్‌..

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.900 తగ్గి రూ.73100గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1000 పడిపోయి రూ.77,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1960 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 23.99 డాలర్లుగా ఉండగా ఉంది.

Also Read:Curd:పెరుగుతో అందం

- Advertisement -