Gold Price:లేటెస్ట్ ధరలివే

33
- Advertisement -

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,550గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,700గా ఉంది.

Also Read:టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్…

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.74,500గా ఉండగా హైదరాబాద్ మార్కెట్లో రూ.79,800గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు 1955 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.14 డాలర్లుగా ఉంది.

- Advertisement -