Gold Price:లేటెస్ట్ ధరలివే

55
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.55,100 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.60,110కి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,110గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,250,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,260గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.79,500గా ఉండగా చెన్నైలో కేజీ వెండి ధర రూ.79,500, బెంగుళూరులో కేజీ వెండి ధర రూ.75,250, ముంబైలో కేజీ వెండి ధర రూ.76,400,ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.76,400గా ఉంది.

Also Read:బీజేపీ అధికార దాహం..దేశాన్ని తగలబెడుతోందా?

- Advertisement -