Gold Price:భారీ షాక్

35
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.55,600కు చేరుకోగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.60,650కి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,600,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,650గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,650గా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,800గా ఉంది.

బంగారం బాటలోనే కేజీ వెండిపై రూ.400 పెరిగి రూ.78,400కు చేరగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.82,000గా ఉండగా బెంగుళూరులో కేజీ వెండి ధర రూ.77,850, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.78,400గా ఉంది.

Also Read:మణిపూర్‌ అల్లర్లపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం..

- Advertisement -