Gold – Silver Price:లేటెస్ట్ ధరలివే

30
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,670గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,820 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్‌ గోల్డ్ రేట్ (28.35 గ్రాములు) 2,039 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.81,000 గా ఉండగా ఏపీలోనూ అదే రేటు ఉంది.

Also Read:తుపానుపై అప్రమత్తంగా ఉండండి:రేవంత్ రెడ్డి

- Advertisement -