ఆస్కార్ నామినేషన్స్‌..

207
2018 Oscar Nominations and Predictions
- Advertisement -

ఆస్కార్ అవార్డు జీవితంలో ఒక్కసారైన అందుకోవాలని ప్రతి కళాకారుడి ఆకాంక్ష. హీరో,హీరోయిన్సే కాక ప్రతీ టెక్నీషయన్‌ కూడా ఆస్కార్ అందుకోవాలని తహతహలాడుతుంటారు. ఈ నేపథ్యంలో 90వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌ని ప్రకటించారు. ఆస్కార్ పండుగా ఈ సారి లాస్ ఏంజెల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో మార్చి4న అంగరంగ వైభవంగా జరగనుంది.

ఉత్తమ చిత్రం

కాల్‌ మీ బై యువర్‌ నేమ్, డార్కస్ట్‌ అవర్, డంకర్క్, గెట్‌ అవుట్, లేడీ బర్డ్, ఫాంథమ్‌ థ్రెడ్, ది పోస్ట్, ది షేప్‌ ఆఫ్‌ వాటర్, త్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి.

ఉత్తమ దర్శకుడు

పాల్‌ థామస్‌ అండర్‌సన్‌ (ఫాంథమ్‌ థ్రెడ్‌), గిలియర్మొ దెల్‌తొరొ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), గ్రెటా గెర్‌విగ్‌ (లేడీ బర్డ్‌), క్రిస్టోఫర్‌ నోలన్‌ (డంకర్క్‌), జోర్డాన్‌ పీలే (గెట్‌ అవుట్‌).

ఉత్తమ నటుడు

టిమోథ్‌ చలామెట్‌ (కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌), డానియెల్‌ డూ–లెవిస్‌ (ఫాంథమ్‌ థ్రెడ్‌), డానియెల్‌ కలూయా, (గెట్‌ అవుట్,) గ్యారీ ఓల్డ్‌మేన్‌ (డార్కస్ట్‌ అవర్‌), డెంజెల్‌ వాషింగ్టన్, (రోమన్‌ జో ఇజ్రాయెల్‌ ఎస్క్యూ).

ఉత్తమ నటి

సాలీ హాకిన్స్‌ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్‌మాండ్, (త్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి), మార్కెట్‌ రాబీ (ఐ, టోన్యా), సాయోర్స్‌ రోనన్‌ (లేడీ బర్డ్‌), మెరిల్‌ స్ట్రీప్‌ (ది పోస్ట్‌).

- Advertisement -