దేశంలో 24 గంటల్లో 19,406 కరోనా కేసులు

18
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంట‌ల్లో దేశంలో 19,406 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 19,928 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్‌గా ఉండగా రోజువారి పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉంది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

- Advertisement -