- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు రెండు వేలకు దిగువలో కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో కొత్తగా 1,581 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మరణించారు.
ప్రస్తుతం దేశంలో 23,913 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 1,81,56,01,944 వ్యాక్సిన్‌లు అందించామని తెలిపింది వైద్య,ఆరోగ్య శాఖ.
- Advertisement -