వందేమాతరం 150 ఏళ్ల సంబరాలు

14
- Advertisement -

నేటితో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు. 1875 నవంబర్ 7న వందేమాతరం గేయాన్ని రచించారు బంకిమ్ చంద్ర ఛటర్జీ. నేటి నుంచి ఏడాది పాటు అధికారికంగా సంబరాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ప్రధాని పిలుపు మేరకు నేడు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరగనున్నాయి. సుల్తాన్ బజార్, హనుమాన్ వ్యాయామ శాల వద్ద ఉదయం 10 గంటలకు వందేమాతరo 150 వసంతాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్, బీజేపీ జనరల్ సెక్రటరీ గౌతం రావు, ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు.

Also Read:Modi:జంగిల్ రాజ్‌తో ఖజానా లూటీ

- Advertisement -