దేశంలో 24 గంటల్లో 14,917 కరోనా కేసులు

77
AP corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 14,917 కరోనా కేసులు నమోదుకాగా 32 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,42,68,381కి చేరగా 4,36,23,804 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,17,508 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,27,069 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతానికి చేరగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 208.25 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -