రాష్ట్రంలో కొత్తగా 1,489 కరోనా పాజిటివ్‌ కేసులు..

167
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,489 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,436 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,975 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఒక రోజు వ్యవధిలో 1,16,252 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 175 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -