దేశంలో 24 గంటల్లో 1,32,788 కరోనా కేసులు

190
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,207 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,83,07,832కు చేరగా ఇప్పటి వరకు 2,61,79,085 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులుండగా మొత్తం 3,35,102 మంది ప్రాణాలు కొల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 35,00,57,330 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -