దేశంలో 24 గంట‌ల్లో 13,086 క‌రోనా కేసులు..

19
covid 19
- Advertisement -

కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గ‌త 24 గంట‌ల్లో 13,086 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,35,31,650కు చేరాయి. క‌రోనా నుండి 4,28,91,933 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5.25 లక్షల కుపైగా మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,14,475 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా..ఇప్పటిరకు 198.09 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -